Polavaram: వందల కోట్లతో నిర్మించిన డయాఫ్రం వాల్ ఎందుకిలా అయ్యింది? అసలు సమస్య ఏంటి? | BBC Telugu

Описание к видео Polavaram: వందల కోట్లతో నిర్మించిన డయాఫ్రం వాల్ ఎందుకిలా అయ్యింది? అసలు సమస్య ఏంటి? | BBC Telugu

ఇదీ ఏపీలోని రెండు ప్ర‌ధాన పార్టీల నేత‌ల వాద‌న‌. పోల‌వ‌రం ప్రాజెక్టు మెయిన్ డ్యామ్ నిర్మాణంలో కీల‌క‌మైన డ‌యా ఫ్ర‌మ్ వాల్ దెబ్బ‌తిన‌డంతో ఇప్పుడు ప్రాజెక్టు భ‌విత‌వ్య‌మే సందిగ్ధంలో ప‌డింద‌ని స్ప‌ష్ట‌మ‌వుతోంది. మ‌ళ్లీ డిజైన్లు ఎప్ప‌టికి కొలిక్కి వ‌చ్చేనో అన్న‌ది ఎవ‌రికీ అర్థం కాకుండా ఉంది. ఇంత‌కీ అస‌లు స‌మ‌స్య ఏమిటీ, పోల‌వ‌రంలో ప‌రిస్థితి ఏమిటీ తెలుసుకుందాం.
#Polavaram #DiaphragmWall #AndhraPradesh


___________
ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.

ఫేస్‌బుక్:   / bbcnewstelugu  

ఇన్‌స్టాగ్రామ్:   / bbcnewstelugu  

ట్విటర్:   / bbcnewstelugu  

Комментарии

Информация по комментариям в разработке