AndhraPradesh Elections 2024: ఈ ఎన్నికల్లో పార్టీల గెలుపోటముల్ని నిర్ణయించబోయేది ఎవరు? | BBC Telugu

Описание к видео AndhraPradesh Elections 2024: ఈ ఎన్నికల్లో పార్టీల గెలుపోటముల్ని నిర్ణయించబోయేది ఎవరు? | BBC Telugu

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఏ పార్టీ మేనిఫెస్టోలు ఆకట్టుకున్నాయి. ప్రత్యేకించి ఎజెండాలు లేకుండా సాగుతున్న ఈ ఎన్నికల్లో పార్టీల విజయావకాశాల్ని నిర్ణయించే ఓటర్లు ఎవరు? ఈ అంశంపై బీబీసీ తెలుగు ఎడిటర్ జీఎస్ రామ్మోహన్ విశ్లేషణ ఇవాళ్టి వీక్లీ షో విత్ జీఎస్‌లో...
#Elections2024 #Manifesto #AndhraPradesh #WeeklyShow
___________
ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.

ఫేస్‌బుక్:   / bbcnewstelugu  

ఇన్‌స్టాగ్రామ్:   / bbcnewstelugu  

ట్విటర్:   / bbcnewstelugu  

Комментарии

Информация по комментариям в разработке