Andhra Pradesh: ఊరు 'విందుపల్లి', గరిట తిప్పాలనే కోరికతో వీళ్లు ఉద్యోగాలూ వద్దనుకున్నారు BBC Telugu

Описание к видео Andhra Pradesh: ఊరు 'విందుపల్లి', గరిట తిప్పాలనే కోరికతో వీళ్లు ఉద్యోగాలూ వద్దనుకున్నారు BBC Telugu

ఇందుపల్లి అనే గ్రామాన్ని కొంత మంది 'విందుపల్లి' అని పిలుస్తుంటారు. ఎందుకంటే- ఈ ఊళ్లో ఏకంగా సుమారు 1400 మంది వంటవారు ఉన్నారు. కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలంలో ఉన్న ఇందుపల్లిలో పెద్ద చదువులు చదివి, ఉద్యోగాలు చేసే అవకాశం వచ్చినా వాటిని వదులుకుని మరీ వంటలు చేస్తున్నారు.
#AndhraPradesh #FoodMaking #Catering #Repost
___________
ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.

ఫేస్‌బుక్:   / bbcnewstelugu  

ఇన్‌స్టాగ్రామ్:   / bbcnewstelugu  

ట్విటర్:   / bbcnewstelugu  

Комментарии

Информация по комментариям в разработке