Iran Hijab Protests: BBC పరిశోధనలో వెల్లడైన సంచలన వాస్తవాలు | BBC Prapancham with Gowthami Khan

Описание к видео Iran Hijab Protests: BBC పరిశోధనలో వెల్లడైన సంచలన వాస్తవాలు | BBC Prapancham with Gowthami Khan

30-04-2024 ఇవాళ్టి బీబీసీ ప్రపంచంలో

00:00 హెడ్‌లైన్స్
01:01 ఇరాన్‌లో హిజాబ్ వ్యతిరేక ప్రదర్శనల్లో ముందు నిలిచిన ఓ టీనేజ్ యువతి మరణానికి సంబంధించి బీబీసీ చేతికి చిక్కిన రహస్య పత్రం
04:43 40 రోజుల పాటు ఇజ్రాయెల్ యుద్ధం ఆపితే, 33 మంది బందీలను హమాస్ విడుదల చేయాలనే షరతులపై సంప్రదింపులు
05:17 యుద్ధబీభత్సం మధ్యలో గాజాలో వైద్య సేవలందించిన అమెరికన్ డాక్టర్ శామ్ మనోగతం

#Gaza #Iran #BBCPrapancham

___________
ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.

ఫేస్‌బుక్:   / bbcnewstelugu  

ఇన్‌స్టాగ్రామ్:   / bbcnewstelugu  

ట్విటర్:   / bbcnewstelugu  

Комментарии

Информация по комментариям в разработке