South Korea: ఒక వాటర్ బాటిల్లో బియ్యం నింపి, వీళ్లు పదేళ్లుగా సముద్రంలోకి విసురుతున్నారు BBC Telugu

Описание к видео South Korea: ఒక వాటర్ బాటిల్లో బియ్యం నింపి, వీళ్లు పదేళ్లుగా సముద్రంలోకి విసురుతున్నారు BBC Telugu

దక్షిణ కొరియాలోని సియోమోడో దీవిలో సముద్ర తీరాన నిల్చున్న పార్క్ జంగ్-ఓ, బియ్యం నింపిన ప్లాస్టిక్ వాటర్ బాటిళ్లను నీళ్లలోకి విసిరేస్తున్నారు. అందులో ఒక పెన్ డ్రైవ్‌తోపాటూ, ఒక డాలర్ నోటు కూడా ఉంది. ఆయన ఇలా ఎందుకు చేస్తున్నారంటే...
#SouthKorea #NorthKorea #Rice #Poverty #Food
___________
ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.

ఫేస్‌బుక్:   / bbcnewstelugu  

ఇన్‌స్టాగ్రామ్:   / bbcnewstelugu  

ట్విటర్:   / bbcnewstelugu  

Комментарии

Информация по комментариям в разработке