Btech Pani Puri Girl: ఇక్కడ పానీపూరీలు నూనెలో వేయించరు. వాడే ఉప్పు నుంచి అన్నీ స్పెషలే..

Описание к видео Btech Pani Puri Girl: ఇక్కడ పానీపూరీలు నూనెలో వేయించరు. వాడే ఉప్పు నుంచి అన్నీ స్పెషలే..

చదువుకుంటూనే పాకెట్ మనీ కోసం ఉద్యోగాలు చేయడం అన్న కాన్సెప్ట్ ఇప్పుడిప్పుడే భారత్‌లో కూడా పెరుగుతోంది. ఇలా బీటెక్ చేస్తూనే ఒక అమ్మాయి వినూత్నంగా పానీపూరీలు తయారు చేసి అమ్ముతున్నారు. ఇంతకీ ఆ పానీపూరీల ప్రత్యేక ఏంటో మీరూ చూడండి. #panipuri #BtechPaniPuriWali #Women #WomenEmpowerment
___________
ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.

ఫేస్‌బుక్:   / bbcnewstelugu  

ఇన్‌స్టాగ్రామ్:   / bbcnewstelugu  

ట్విటర్:   / bbcnewstelugu  

Комментарии

Информация по комментариям в разработке