Job Opportunities Decreased in Foreign Countries | What's Situation Telugu Students? || Idi Sangathi

Описание к видео Job Opportunities Decreased in Foreign Countries | What's Situation Telugu Students? || Idi Sangathi

విదేశీ విద్య అనేది...నేటి యువతరం కల. దానిని నేరువేర్చుకోవడానికి సప్త సముద్రాలు దాటి అమెరికా, బ్రిటన్ , ఆస్ట్రేలియా, కెనడా అంటూ వివిధ దేశాలకు చేరుతుంటారు. రెండేళ్లు కష్టపడితే చాలు..ప్రతిభకు తగ్గట్లు...ఏదో ఒక మంచి ఉద్యోగం సంపాదించవచ్చు..... లైఫ్ సెటిల్ అయిపోతుంది అనుకుంటారు. ఇలా చాలా మంది విద్యార్థులు అప్పులు చేసి మరీ....అమెరికా విమానం ఎక్కుతుంటారు. కానీ, రోజులు మారాయి. గతంతో పోలిస్తే...విదేశాల్లో ఉద్యోగ అవకాశాలు తగ్గిపోయాయి. కనీసం ఇంటర్న్ షిప్ లు కూడా దొరకని పరిస్థితి నెలకొంది. ఇక ఉద్యోగం దొరక్కపోతే వీసా చిక్కులు ఎదుర్కొవాల్సిన పరిస్థితి. దీంతో కొంతమంది విద్యార్థులు స్వదేశీ బాట పడుతుంటే... మరికొందరు మాత్రం ఉద్యోగం రాక, కన్నవారికి ముఖం చూపెట్టుకోలేక బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. కొంతమంది నేరాలు చేయడానికి సైతం అలవాటు పడుతున్నారు. మరి ఎందుకు ఈ పరిస్థితి. అమెరికాతో పాటు వివిధ దేశాల్లో విదేశీ విద్యార్థులకు వచ్చిన కష్టాలేంటి..? తెలుగు విద్యార్థుల పరిస్థితి ఎలా ఉంది...? ఇప్పుడు చూద్దాం.
#idisangathi
-------------------------------------------------------------------------------------------------------------
#etvtelangana
#latestnews
#newsoftheday
#etvnews
-------------------------------------------------------------------------------------------------------------
☛ Follow ETV Telangana WhatsApp Channel : https://whatsapp.com/channel/0029Va8R...

☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: https://f66tr.app.goo.gl/apps
-------------------------------------------------------------------------------------------------------------
For Latest Updates on ETV Telangana Channel !!!
☛ Follow Our WhatsApp Channel : https://whatsapp.com/channel/0029Va8R...
☛ Visit our Official Website: http://www.ts.etv.co.in
☛ Subscribe for Latest News - https://goo.gl/tEHPs7
☛ Subscribe to our YouTube Channel : https://bit.ly/2UUIh3B
☛ Like us :   / etvtelangana  
☛ Follow us :   / etvtelangana  
☛ Follow us :   / etvtelangana  
☛ Etv Win Website : https://www.etvwin.com/
------------------------------------------------------------------------------------------------------------

Комментарии

Информация по комментариям в разработке