కేశవ రోల్... ఆ హీరో చేయాల్సిందే | Pushpa 2 | Allu Arjun | Sukumar | Suhas - TV9

Описание к видео కేశవ రోల్... ఆ హీరో చేయాల్సిందే | Pushpa 2 | Allu Arjun | Sukumar | Suhas - TV9

డైరెక్టర్ సుకుమార్‏ తెరకెక్కించిన పుష్ప చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో రూపొందించిన ఈమూవీ పాన్ ఇండియా బాక్సాఫీస్ వద్ద ఊహించని స్థాయిలో వసూళ్లు రాబట్టింది. ఈ సినిమాతో అల్లు అర్జున్ క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. ఇక ఇందులో బన్నీ పాత్రతోపాటు మరో రోల్ కూడా హైలెట్ అయ్యింది. అదే కేశవ పాత్ర. పుష్పరాజ్ కు ప్రాణ స్నేహితుడు. ఇందులో కేశవ పాత్రలో జగదీష్ నటించాడు. ఈ సినిమాతో అతడికి మంచి గుర్తింపు వచ్చింది. కానీ ఈ రోల్ కోసం ముందుగా టాలీవుడ్ యంగ్ హీరో సుహాస్ ను అనుకున్నామని డైరెక్టర్ సుకుమార్ అన్నారు. రీసెంట్‌గా జరిగిన ప్రసన్న వదనం ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ముఖ్య అతిథిగా హాజరయ్యారు సుకుమార్... ఈ మాటలు చెప్పారు.

For more Subscribe TV9 Entertainment : https://goo.gl/bPFpXS

Watch TV9 LIVE :    • TV9 Telugu News LIVE  

► Subscribe: https://goo.gl/bPFpXS
►Subscribe to Tv9 Entertainment Live: https://bit.ly/2Rg6nzL
►Subscribe to Tv9 Telugu Live: https://goo.gl/lAjMru
► Download Tv9 Android App: http://goo.gl/T1ZHNJ
► Download Tv9 IOS App: https://goo.gl/abC1bS

#Pushpa2 #AlluArjun #Sukumar #Suhas #tv9entertainment

Credit: #Entertainment | #SateeshChandra /Producer || #TV9D

Комментарии

Информация по комментариям в разработке