TOP9 ET : అటు చరణ్, ఇటు బన్నీ.. ఫ్యాన్స్‌ దెబ్బకు చెమటలు పట్టాయిగా..! | మామ, కోడలు సరదా రీల్స్ - TV9

Описание к видео TOP9 ET : అటు చరణ్, ఇటు బన్నీ.. ఫ్యాన్స్‌ దెబ్బకు చెమటలు పట్టాయిగా..! | మామ, కోడలు సరదా రీల్స్ - TV9

TOP9 ET : అటు చరణ్, ఇటు బన్నీ.. ఫ్యాన్స్‌ దెబ్బకు చెమటలు పట్టాయిగా..! | మామ, కోడలు సరదా రీల్స్ - TV9

మెగా కోడలు ఉపాసన ఓ పక్క తన బిడ్డ క్లీంకార ఆలనాపాలన చూసుకోవాలి. ఇంకో పక్క రామ్‌చరణ్‌ను.., హాస్పటల్ వ్యవహాలను.. చారిటీ రిలేట్ కార్యక్రమాలను చూసుకోవాలి. ఈ మధ్యలో రీసెంట్‌గా మొదలెట్టిన అమ్మామ్మాస్ కిచెన్‌ వ్యవహారాలను కూడా అబ్జర్వ్స్‌ చేయాలి. అయితే ఇన్ని పనుల్లో నూ .. సోషల్ మీడియాలో రీల్స్ చేయడంలొ మాత్రం తగ్గట్లేదు ఈమె. ఎప్పుడూ అమ్మమ్మాస్ కిచెన్‌లో తన అత్తతో మాట్లాడుతూ రీల్ చేసే ఉపాసన.. ఈసారి మాత్రం తన మామ మెగా స్టార్ చిరుతో రీల్ చేశారు. మామయ్య నాలో క్లీంకారలో కామన్ పాయింట్ ఏంటంటూ.. తన మామ చిరుకు ఈ రీల్లో కొశ్వన్ వేశారు. అందుకు చిరు.. అచ్చం క్లీంకార నీలానే ఉంటుంది అదే కామన్ పాయింట్ అంటే.. అబ్బే అది కాదు.. మేమిద్దరం పద్మవిభూషన్‌ లను మనుమరాళ్లం మామమ్మ అంటూ చెప్పారు ఉపాసన. ఇప్పుడీ రీల్ తో.. ఆ రీల్లోని కన్వర్జేషన్‌తో నెట్టింట వైరల్ అవుతన్నారు ఈ మామ కోడల్లు.

For more Subscribe TV9 Entertainment : https://goo.gl/bPFpXS

Watch TV9 LIVE :    • TV9 Telugu News LIVE  

► Subscribe: https://goo.gl/bPFpXS
►Subscribe to Tv9 Entertainment Live: https://bit.ly/2Rg6nzL
►Subscribe to Tv9 Telugu Live: https://goo.gl/lAjMru
► Download Tv9 Android App: http://goo.gl/T1ZHNJ
► Download Tv9 IOS App: https://goo.gl/abC1bS

#top9etnews #chiranjeevi #alluarjun #ramcharan #tv9entertainment #Upasana

Credit: #SateeshChandra /Producer | Editor/ #Veera || #TV9D

Комментарии

Информация по комментариям в разработке