Nara Lokesh: TDP బీసీ పునాదుల్ని Jagan క్రమంగా ఆక్రమిస్తున్నారా.. కుల సమీకరణాలపై లోకేశ్ ఏమన్నారు?

Описание к видео Nara Lokesh: TDP బీసీ పునాదుల్ని Jagan క్రమంగా ఆక్రమిస్తున్నారా.. కుల సమీకరణాలపై లోకేశ్ ఏమన్నారు?

టీడీపీ బీసీ పునాదుల్ని జగన్ క్రమంగా ఆక్రమిస్తున్నారా?
గతంలో ఓడిపోయిన స్థానం నుంచే లోకేశ్ మళ్లీ ఎందుకు పోటీ చేస్తున్నారు?
ఏపీలో ఒక్క శాతం ఓట్లు కూడా లేని బీజేపీకి 6 ఎంపీ, 10 ఎమ్మెల్యే సీట్లు ఎందుకిచ్చారు?
టీడీపీ ఇచ్చిన హామీల అమలు కోసం డబ్బులు ఎక్కడి నుంచి తెస్తారు?
టీడీపీ నాయకుడు నారా లోకేశ్‌తో బీబీసీ తెలుగు ఎడిటర్ జీఎస్ రామ్మోహన్ ప్రత్యేక ఇంటర్వ్యూ
#NaraLokesh #TDP #ChandraBabu #AndhraPradesh #Mangalagiri #2024Elections
___________
ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.

ఫేస్‌బుక్:   / bbcnewstelugu  

ఇన్‌స్టాగ్రామ్:   / bbcnewstelugu  

ట్విటర్:   / bbcnewstelugu  

Комментарии

Информация по комментариям в разработке