Rajiv Gandhi: మే21న ఆగిన రాజీవ్ ప్రయాణం మళ్లీ ఎలా మొదలైంది? కాస్త ఆగి ఉంటే ఆయన ప్రాణాలతో బయటపడేవారా?

Описание к видео Rajiv Gandhi: మే21న ఆగిన రాజీవ్ ప్రయాణం మళ్లీ ఎలా మొదలైంది? కాస్త ఆగి ఉంటే ఆయన ప్రాణాలతో బయటపడేవారా?

1991 మే 21న శ్రీపెరంబుదూరు వెళ్లడానికి ముందు విశాఖలో ఎన్నికల సభలో పాల్గొన్నారు రాజీవ్ గాంధీ. నిజానికి ఆ రోజు ప్రయాణం చివరి క్షణంలో వాయిదా పడింది. కానీ కాసేపటికే ఆయన ఎందుకు బయలుదేరారు? ఆయనతో చివరి క్షణాల్లో ఉన్న వాళ్లు ఏం చెప్తున్నారు?
#RajivGandhi #Visakhapatnam #Congress

___________
ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.

ఫేస్‌బుక్:   / bbcnewstelugu  

ఇన్‌స్టాగ్రామ్:   / bbcnewstelugu  

ట్విటర్:   / bbcnewstelugu  

Комментарии

Информация по комментариям в разработке