వైకాపావి నవరత్నాలు కాదు నకిలీ రత్నాలు | YCP Fake Navaratnalu | Chandrababu in Praja Galam Meeting

Описание к видео వైకాపావి నవరత్నాలు కాదు నకిలీ రత్నాలు | YCP Fake Navaratnalu | Chandrababu in Praja Galam Meeting

ప్రజాజీవితంలోనూ హీరోగా నిరూపించుకున్న వ్యక్తి.. పవన్‌..: చంద్రబాబు
వైకాపాలో ఏమీ చేయలేకపోయానని బాలశౌరి బాధపడ్డారు
స్వేచ్ఛగా ప్రజాసేవ చేసేందుకు బాలశౌరి జనసేనలో చేరారు


వైకాపా ప్రభుత్వ పాలనలో ఎవరైనా ఆనందంగా ఉన్నారా?: చంద్రబాబు
ఇప్పటివరకు వచ్చిన సర్వేలన్నీ మనకు అనుకూలంగా ఉన్నాయి
వల్లభనేని బాలశౌరి, కాగిత కృష్ణప్రసాద్‌ గెలుపు ఖాయం
పెడన ఎమ్మెల్యే ఎప్పుడైనా ప్రజల సమస్యలపై స్పందించారా?: చంద్రబాబు

గతంలో కోడికత్తి, గొడ్డలి డ్రామాలు ఆడారు
ఇప్పుడు గులకరాయి డ్రామాలు ఆడుతున్నారు
జగన్‌పై జరిగిన రాయి దాడిని మేమంతా ఖండించాం
పవన్‌, నాపై కూడా రాళ్లు వేయించారు
మద్యం, ఇసుక, భూదందాల డబ్బుతో ఓట్లు కొనే యోచన
మావద్ద డబ్బు లేదు.. నీతి, నిజాయతీ ఉంది

సానుభూతి రాజకీయాలు పనిచేయవని జగన్‌కు చెబుతున్నాం
జగన్ వేధింపులు తట్టుకోలేక అనేకమంది వైకాపా నేతలు బయటకొచ్చారు
2014లో బేషరతుగా పవన్ మాకు అండగా నిలిచారు
సంపద సృష్టిస్తేనే రాష్ట్ర ఆదాయం పెరుగుతుంది.. అభివృద్ధి సాధ్యం..: చంద్రబాబు


పెడనకు పరిశ్రమలు తీసుకువస్తాం.. ఉపాధి కల్పిస్తాం..: చంద్రబాబు
బందరు పోర్టు వస్తే స్థానిక యువతకు ఇక్కడే ఉపాధి వస్తుంది
వైకాపావి నవ రత్నాలు కాదు.. నకిలీ రత్నాలు

----------------------------------------------------------------------------------------------------------------------------
#etvandhrapradesh
#latestnews
#newsoftheday
#etvnews
----------------------------------------------------------------------------------------------------------------------------
☛ Follow ETV Andhra Pradesh WhatsApp Channel : https://whatsapp.com/channel/0029Va7r...
☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: https://f66tr.app.goo.gl/apps
-----------------------------------------------------------------------------------------------------------------------------
For Latest Updates on ETV Channels !!!
☛ Follow Our WhatsApp Channel : https://whatsapp.com/channel/0029Va7r...
☛ Visit our Official Website: http://www.ap.etv.co.in
☛ Subscribe to Latest News : https://goo.gl/9Waw1K
☛ Subscribe to our YouTube Channel : http://bit.ly/JGOsxY
☛ Like us :   / etvandhrapradesh  
☛ Follow us :   / etvandhraprades  
☛ Follow us :   / etvandhrapradesh  
☛ Etv Win Website : https://www.etvwin.com/
-----------------------------------------------------------------------------------------------------------------------------

Комментарии

Информация по комментариям в разработке