🔴LIVE: తెదేపా-భాజపా-జనసేన పార్టీల ఉమ్మడి మేనిఫెస్టో విడుదల | NDA Alliance Manifesto Release

Описание к видео 🔴LIVE: తెదేపా-భాజపా-జనసేన పార్టీల ఉమ్మడి మేనిఫెస్టో విడుదల | NDA Alliance Manifesto Release

షణ్ముఖ వ్యూహం
ఇంటింటికీ కుళాయి ద్వారా రక్షిత తాగునీరు
నైపుణ్య గణన.. నైపుణ్యాభివృద్ధి
ఎంఎస్‌ఎంఈలు, అంకుర సంస్థలకు రూ.10 లక్షల రాయితీ
ఎన్‌డీఏ తెచ్చిన 10 శాతం ఈబీసీ రిజర్వేషన్లు అమలు
రాజధానిగా అమరావతి కొనసాగింపు

యువత మేనిఫెస్టో
మెగా డీఎస్సీ
ఏటా జాబ్‌ క్యాలెండర్‌
పరిశ్రమలకు అనుగుణంగా విధానాలు
క్రీడలకు ప్రోత్సాహం
అందరికీ అందుబాటులో డిజిటల్‌ లైబ్రరీలు

బీసీ డిక్లరేషన్
బీసీలకు 50 ఏళ్లకు నెలకు రూ.4 వేల పింఛన్
బీసీల కోసం ప్రత్యేక చట్టం
బీసీ సబ్‌ప్లాన్‌ ద్వారా ఐదేళ్లలో రూ.1.50 లక్షల ఖర్చు
చట్టసభల్లో బీసీలకు 33 శాతం రిజర్వేషన్ల కోసం కేంద్రంతో సంప్రదింపులు
బీసీల స్వయం ఉపాధికి ఏటా రూ.10 వేల కోట్లు
ఆదరణ పథకం కింద రూ.5 వేల కోట్లతో పనిముట్లు
బీసీల రక్షణ కోసం చట్టం తీసుకువస్తాం
బీసీ సబ్‌ప్లాన్‌ కోసం ఐదేళ్లలో రూ.1.5 లక్షలు

యువతకు నైపుణ్య గణన.. నైపుణ్యాభివృద్ధికి కృషి
ఎంఎస్‌ఎంఈలు, అంకుర సంస్థలకు రూ.10 లక్షలు
యువతకు ప్రత్యేక మేనిఫెస్టో విడుదల
ఎన్‌డీఏ తెచ్చిన 10 శాతం ఈబీసీ రిజర్వేషన్లు అమలు
చట్టసభల్లో 30 శాతం రిజర్వేషన్ల కోసం కేంద్రానికి సిఫార్సు చేస్తాం


కూటమి మేనిఫెస్టో
ఆడబిడ్డ నిధి కింద ప్రతి మహిళకు నెలకు రూ.1,500
18 నుంచి 59 వయస్సు మహిళలకు ఆడబిడ్డ నిధి వర్తింపు
తల్లికి వందనం కింద ఒక్కో విద్యార్థికి రూ.15 వేలు
ఎంతమంది పిల్లలున్నా అందరికీ 'తల్లికి వందనం'
మహిళలందరికీ ఉచిత బస్సు ప్రయాణం
దీపం పథకం కింద ఏటా 3 సిలిండర్లు ఉచితం
రైతులకు ఏడాదికి రూ.20 వేలు పెట్టుబడి సాయం
నిరుద్యోగులకు నెలకు రూ.3 వేలు భృతి
బీసీల రక్షణకు ప్రత్యేక చట్టం
ప్రతి ఇంటికీ ఉచిత కుళాయి కనెక్షన్‌


కేంద్ర సహకారం రాష్ట్రానికి మెండుగా ఉంటుంది: చంద్రబాబు
సూపర్‌సిక్స్‌ పథకాలతో ముందుకు వచ్చాం
రాష్ట్రాన్ని కాపాడుకోవాలనే లక్ష్యంతో కూటమి జట్టుకట్టాం
తెలుగుజాతికి పూర్వ వైభవం రావాలనే ఆకాంక్షతో ముందుకు వచ్చాం: చంద్రబాబు


----------------------------------------------------------------------------------------------------------------------------
#etvandhrapradesh
#latestnews
#newsoftheday
#etvnews
----------------------------------------------------------------------------------------------------------------------------
☛ Follow ETV Andhra Pradesh WhatsApp Channel : https://whatsapp.com/channel/0029Va7r...
☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: https://f66tr.app.goo.gl/apps
-----------------------------------------------------------------------------------------------------------------------------
For Latest Updates on ETV Channels !!!
☛ Follow Our WhatsApp Channel : https://whatsapp.com/channel/0029Va7r...
☛ Visit our Official Website: http://www.ap.etv.co.in
☛ Subscribe to Latest News : https://goo.gl/9Waw1K
☛ Subscribe to our YouTube Channel : http://bit.ly/JGOsxY
☛ Like us :   / etvandhrapradesh  
☛ Follow us :   / etvandhraprades  
☛ Follow us :   / etvandhrapradesh  
☛ Etv Win Website : https://www.etvwin.com/
-----------------------------------------------------------------------------------------------------------------------------

Комментарии

Информация по комментариям в разработке