Actor Vishnu Vishal has Married Badminton Player Jwala Gutta | in Hyderabad

Описание к видео Actor Vishnu Vishal has Married Badminton Player Jwala Gutta | in Hyderabad

బ్యాడ్మింటన్ క్రీడాకారిణి గుత్తా జ్వాల , నటుడు విష్ణు విశాల్ ఒక్కటయ్యారు. గురువారం మధ్యాహ్నం వీరు వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. మొయినాబాద్ ఈ వేడుకకు వేదికైంది. కరోనా దృష్ట్యా కొద్దిమంది బంధువులు, సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు. సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులు సామాజిక మాధ్యమాల వేదికగా వధూవరులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. కొన్నేళ్లుగా ప్రేమలో ఉన్న ఈ జంట గతేడాదే నిశ్చితార్థం చేసుకుంది..

#LatestNews
#EtvTelangana

Комментарии

Информация по комментариям в разработке