అప్పుల కుప్పగా ఆంధ్రప్రదేశ్‍ | Financial Crisis Looms Large In AP || ప్రతిధ్వని

Описание к видео అప్పుల కుప్పగా ఆంధ్రప్రదేశ్‍ | Financial Crisis Looms Large In AP || ప్రతిధ్వని

అప్పుల కుప్పగా ఆంధ్రప్రదేశ్‍...
కొంతకాలంగా ఈ విషయంపై తీవ్రస్థాయిలో చర్చ
అధికార – విపక్షాల మధ్య మాటల యుద్ధాలు
ఖర్చు పెట్టే రూపాయిలో ఆదాయం ఎంత ? అప్పు ఎంత ?
రాష్ట్ర ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శికి కేంద్రం లేఖ
కేంద్రం లేఖతో కొత్తమలుపు తీసుకున్న పరిణామాలు
ఇక రాష్ట్రం ఇష్టమొచ్చినట్లు అప్పులు చేయడానికి వీలు లేదు
ఎడాపెడా రుణాలు తీసుకుని ఖర్చు చేయడానికీ కుదరదు.
అన్ని వర్గాల్లో సంచలనం రేపిన కేంద్రం సందేశం
అసలు ఆంధ్రప్రదేశ్‌కు ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది ?
రాష్ట్ర ఆర్ధికవ్యవస్థ స్థితిగతులు ఏమిటి?
భవిష్యత్ ఎలా ఉండనుంది ?

#Pratidwani​​​​​​​​​​​ETV
#EtvAndhraPradesh
#EtvNews
----------------------------------------------------------------------------------------------------------------------------
☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: https://f66tr.app.goo.gl/apps
-----------------------------------------------------------------------------------------------------------------------------
For Latest Updates on ETV Channels !!!
☛ Visit our Official Website:http://www.ap.etv.co.in
☛ Subscribe to Latest News : https://goo.gl/9Waw1K
☛ Subscribe to our YouTube Channel : http://bit.ly/JGOsxY
☛ Like us :   / etvandhrapradesh  
☛ Follow us :   / etvandhraprades  
☛ Follow us :   / etvandhrapradesh  
☛ Etv Win Website : https://www.etvwin.com/
-----------------------------------------------------------------------------------------------------------------------------

Комментарии

Информация по комментариям в разработке