Ladies Showing Their Mettle in Bike Riding | Most Of them Say that It's A Big Passion Riding A Bike

Описание к видео Ladies Showing Their Mettle in Bike Riding | Most Of them Say that It's A Big Passion Riding A Bike

అన్నిరంగాల్లోనూ సత్తా చాటుతున్న మహిళలు.... బైక్ రైడింగ్‍లోనూ ప్రస్తుతం ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నారు. మగవాళ్లకు ఏ మాత్రం తీసిపోని విధంగా రయ్ రయ్ మంటూ బైక్ రైడింగ్ లో దూసుకెళుతున్నారు. ఆత్మవిశ్వాసంతో సరిహద్దులను దాటుకుంటూ లోకాన్ని చుట్టొస్తున్నారు. చిన్నతనంలో సరదాగా నేర్చుకున్న ద్విచక్రవాహనంపై ఉన్న అభిరుచిని కొనసాగిస్తున్నారు

#EtvTelangana
#WomensDay

Комментарии

Информация по комментариям в разработке