No Restrictions Should be Imposed on Movement of Oxygen Between States | Centre

Описание к видео No Restrictions Should be Imposed on Movement of Oxygen Between States | Centre

రాష్ట్రాల మధ్య మెడికల్ ఆక్సిజన్ రవాణాపై.. ఎలాంటి ఆంక్షలు లేవని కేంద్రం స్పష్టం
చేసింది. మెడికల్ ఆక్సిజన్ రవాణాలో... ఆటంకాలు తలెత్తకుండా స్వేచ్ఛాయుత సరఫరా
కోసం............ రాష్ట్ర ప్రభుత్వాలు వారి రవాణా విభాగాలకు ఆదేశాలకు జారీ చేయాలని సూచించింది. ఈ మేరకు....రాష్ట్రాలకు కేంద్ర హోంశాఖ ఆదేశాలు జారీచేసింది. రాష్ట్రాల సరిహద్దుల్లో ఆక్సిజన్ రవాణాకు ఆటంకం లేకుండా చూడాలని.......... పేర్కొంది. తమ పరిధిలోని ఆస్పత్రులకు మాత్రమే ఆక్సిజన్ సరఫరా చేసేలా..............ఆక్సిజన్ తయారీ సంస్థలు, రవాణా సంస్థలపై ఎలాంటి ఆంక్షలు విధించవద్దని.... రాష్ట్రాలకు సూచించింది.
ఆక్సిజన్ రవాణా చేసే వాహనాలను...... సీజ్ చేసే అధికారం ఎవరికీ లేదన్న కేంద్ర హోం
శాఖ............ ఆక్సిజన్ రవాణాలో ఆటంకం తలెత్తితే ఆ జిల్లా మెజిస్ట్రేట్, ఎస్పీలే బాధ్యత వహించాలని స్పష్టం చేసింది. పారిశ్రామిక అవసరాలకు ఆక్సిజన్ ను వినియోగించవద్దని పేర్కొంది.

#LatestNews
#EtvTelangana

Комментарии

Информация по комментариям в разработке