Why Committing Crime Goes Unabated Now A Days | జనావాసాల్లో క్రూరమృగాలు || ప్రతిధ్వని

Описание к видео Why Committing Crime Goes Unabated Now A Days | జనావాసాల్లో క్రూరమృగాలు || ప్రతిధ్వని

అదుపు లేని క్రూరత్వం.. అంతులేని విషాదం. వరస ఉన్మాదఘటనలు చెబుతున్న చేదునిజం ఇది. కారణాలు ఏవైనా కావొచ్చు. రోజురోజుకీ పాశవిక హత్యల రక్తపు తడి ఆరటం లేదు. వయో వృద్ధుల నుంచి నెలల పసికందుల వరకు అన్యాయంగా బలైపోతున్నారు. మనిషి అన్నవాడు మాయమై పోతున్నాడు. మానవత్వం అనేది మచ్చుక్కి అయినా కనబడట్లేదు. వావివరుసలు చెరిగిపోతున్నాయి. మదనపల్లి మూఢ హత్యల నుంచి విశాఖ నగరంలో సాగిన నరమేధం వరకు. ఒకటి కాదు.. రెండు కాదు. అన్నింట్లోనూ గోచరించేది ఘోరత్వం, మృగత్వం. జనారణ్యంలో క్రూరమృగాలు స్వైర విహారం చేస్తున్నాయి. అసలు ఎందుకీ పరిస్థితి? ఏమిటీ పరిష్కారం? ఇదే అంశంపై ఈ ప్రతిధ్వని.


#PratidhwaniETV
#EtvTelangana

Комментарии

Информация по комментариям в разработке