Hyderabad - Hussain Sagar : హుస్సేన్ సాగర్ బుద్ధ విగ్రహం వెనుక విషాద గాథ తెలుసా? | BBC Telugu

Описание к видео Hyderabad - Hussain Sagar : హుస్సేన్ సాగర్ బుద్ధ విగ్రహం వెనుక విషాద గాథ తెలుసా? | BBC Telugu

హుస్సేన్ సాగర్‌లో 100 మీటర్లకు పైగా దూరం ప్రయాణించాక పడవ ఒక్కసారిగా కుదుపులకు లోనైంది. పడవ కుదుపుల కారణంగా విగ్రహం నీటిలోకి మెల్లగా జారిపోవడం మొదలైంది. విగ్రహం తరలించడానికి ఏబీసీ కంపెనీ ఏర్పాటుచేసిన వర్కర్లు దాని కిందే ఉండిపోయారు, పైకి రాలేకపోయారు.
#hyderabad #buddha #hussainsagar #telangana
___________
ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.

ఫేస్‌బుక్:   / bbcnewstelugu  

ఇన్‌స్టాగ్రామ్:   / bbcnewstelugu  

ట్విటర్:   / bbcnewstelugu  

Комментарии

Информация по комментариям в разработке