Director Teja Exclusive Interview || ఉదయ్‌ కిరణ్ మృతి బ్లాంక్‌లోకి నెట్టేసింది.. || RTV

Описание к видео Director Teja Exclusive Interview || ఉదయ్‌ కిరణ్ మృతి బ్లాంక్‌లోకి నెట్టేసింది.. || RTV

Director Teja Exclusive Interview || ఉదయ్‌ కిరణ్ మృతి బ్లాంక్‌లోకి నెట్టేసింది.. || RTV

సినిమాలు చూసి ఎవరు చెడిపోరు . సినిమా నచ్చితే 4 రోజులు మాట్లాడుకుంటారు. నా సినిమాల ప్రభావం చూసి బాపు కార్టూన్లు వేశారు
అహింస మూవీని ఫిలాసఫీ ఆధారంగా తీశాను. ఇండియా పతనం ప్రారంభమైంది అహింస వల్లే. ఆడియన్స్‌ చాలా స్మార్ట్‌..అన్ని రకాల సినిమాలు కోరుకుంటారు. సినిమా తప్ప మరో పని చేయలేను. టాలీవుడ్ రిచ్చెస్ట్ డైరెక్టర్స్‌లో నేను ఒకడిని. లారీ క్లీనర్‌గా కూడా వర్క్ చేశాను
ఇండస్ట్రీలోకి చీమలా వచ్చి ఎదిగాను. నేల తుడిచే వాడిని, కెమెరా డిపార్ట్‌మెంట్‌లోనూ వర్క్ చేశా నా వల్ల నాలుగు వేల మంది ఫుడ్ తినగలుగుతున్నారు. నా లాంటి టార్చర్ గాడితో కాపురం చేయడం మామూలు విషయం కాదు. ఉదయ్ కిరణ్ మరణం నన్ను బ్లాంక్‌లోకి నెట్టేసింది . రియలిస్టిక్‌ సినిమాలు చేయగలను అన్న నమ్మకం ఉంది

Who does not get spoiled by watching movies. If they like the movie, they will talk for 4 days. Bapu drew cartoons after seeing the impact of my films I made Ahimsa movie based on philosophy. India's downfall started with non-violence. Audience is very smart..they want all kinds of movies. I can't do anything other than film. I am one of the richest directors of Tollywood. I also worked as a lorry cleaner I came into the industry like an ant and grew up. I have worked as a floor sweeper and in the camera department and four thousand people can eat food because of me. It's not a common thing to do campuram with a torture groove like mine. Uday Kiran's death left me blank. I believe that I can make realistic films

#directorteja #udaykiran #rtv #directortejaexclusiveinterview

About Channel:

RTV న్యూస్ నెట్‌వర్క్ అనేది తెలుగు రాష్ట్రాల నుండి మరియు ప్రపంచవ్యాప్తంగా విశ్వసనీయమైన, నిష్పాక్షికమైన వార్తల నవీకరణల కోసం మీ వన్ స్టాప్ సోర్స్. హైదరాబాద్ వెలుపల పనిచేస్తున్న RTV నెట్‌వర్క్ తెలుగు రాష్ట్రాల్లోని ప్రతి మూల నుండి వార్తలను కవర్ చేస్తుంది. మేము RTV నెట్‌వర్క్‌లో, సంచలనాత్మక ఇన్ఫోటైన్‌మెంట్‌కు బదులుగా అధిక నాణ్యత గల ప్రోగ్రామింగ్ మరియు వార్తలను ఇష్టపడతాము.

RTV News Network is your One stop source for reliable, Unbiased news updates from Telugu States and accross the globe. Operating Out of Hyderabad, RTV Network covers news from every corner of Telugu States. We at RTV Network, favour high quality programming and news, rather than sensational infotainment.
-----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------

Please visit our Social Media pages for regular updates:

Like Us On Facebook:   / rtvtelugunews  
Follow Us On Instagram:   / rtvnewsnetwork  
Follow Us On Twitter:   / rtvnewsnetwork  

Комментарии

Информация по комментариям в разработке