తెదేపా చేతిలో వైకాపా ' చిత్తూ 'రు ? | Chittoor Lok Sabha Segment | One Side War | TDP | YCP

Описание к видео తెదేపా చేతిలో వైకాపా ' చిత్తూ 'రు ? | Chittoor Lok Sabha Segment | One Side War | TDP | YCP

గాంధేయవాధి, ప్రముఖ కాంగ్రెస్‌ నేత అనంతశయన అయ్యంగార్‌, వ్యవసాయరంగ అభివృద్ధికి జీవితాన్ని అంకితం చేసిన ఎన్‌జీరంగా వంటి రాజకీయ ఉద్ధండులు ప్రాతినిథ్యం వహించిన లోక్‌సభ నియోజకవర్గం చిత్తూరు. తమిళనాడు, కర్ణాటక సరిహద్దు ప్రాంతాలతో కూడిన భిన్నమైన సంస్కృతి, సంప్రదాయాలకు నిలయమైన చిత్తూరు లోక్‌సభ స్థానానికి ఘనమైన చరిత్ర ఉంది.


తెలుగుదేశం అధినేత చంద్రబాబు ప్రాతినిథ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంతో పాటు ఆరు శాసనసభ స్థానాలు ఉన్న చిత్తూరు పార్లమెంట్‌ నియోజకవర్గంలో.... ఎన్నికలు రసరవత్తరంగా సాగుతున్నాయి. నియోజకవర్గం ఏర్పాటు నుంచి కాంగ్రెస్‌ ఆధిపత్యం కొనసాగినా పార్టీ ఆవిర్భావం తర్వాత తెలుగుదేశం అప్రతిహత విజయాలు సాధించింది. 17 సార్లు ఎన్నికలు జరగ్గా... 9 పర్యాయాలు కాంగ్రెస్‌, ఏడుసార్లు తెలుగుదేశం, ఒకసారి వైకాపా విజయం సాధించాయి. ప్రభుత్వ వ్యతిరేకత, వైకాపా నేతల మధ్య కొరవడిన సమన్వయం వంటి వాటితో చరిత్రను పునరావృత్తం చేస్తూ ప్రస్తుత ఎన్నికల్లో కూడా తెలుగుదేశం విజయం నల్లేరుమీద నడక కానుంది.
----------------------------------------------------------------------------------------------------------------------------
#etvandhrapradesh
#latestnews
#newsoftheday
#etvnews
----------------------------------------------------------------------------------------------------------------------------
☛ Follow ETV Andhra Pradesh WhatsApp Channel : https://whatsapp.com/channel/0029Va7r...
☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: https://f66tr.app.goo.gl/apps
-----------------------------------------------------------------------------------------------------------------------------
For Latest Updates on ETV Channels !!!
☛ Follow Our WhatsApp Channel : https://whatsapp.com/channel/0029Va7r...
☛ Visit our Official Website: http://www.ap.etv.co.in
☛ Subscribe to Latest News : https://goo.gl/9Waw1K
☛ Subscribe to our YouTube Channel : http://bit.ly/JGOsxY
☛ Like us :   / etvandhrapradesh  
☛ Follow us :   / etvandhraprades  
☛ Follow us :   / etvandhrapradesh  
☛ Etv Win Website : https://www.etvwin.com/
-----------------------------------------------------------------------------------------------------------------------------

Комментарии

Информация по комментариям в разработке