CM YS Jagan Election Campaign || ఇవాళ్టి నుంచి CM Jagan ఎన్నికల ప్రచారం || AP Elections 2024 - TV9

Описание к видео CM YS Jagan Election Campaign || ఇవాళ్టి నుంచి CM Jagan ఎన్నికల ప్రచారం || AP Elections 2024 - TV9

ఇవాళ్టి నుంచి సీఎం జగన్ ఎన్నికల ప్రచారం || CM YS Jagan Election Campaign - TV9

మరోసారి అధికారంలోకి రావడమే లక్ష్యంగా ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతోంది వైసీపీ. నోటిఫికేషన్ వచ్చిననాటి నుంచి నిరంతరాయంగా ప్రచారంలో దూసుకుపోతుంది. ఇప్పటికే సిద్ధం, మేమంతా సిద్ధం బస్సుయాత్రతో రాష్ట్రాన్ని చుట్టేసిన వైసీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మరో ఎన్నికల ప్రచార భేరి మోగించారు. మార్చి 27నుంచి ఏప్రిల్ 24 వరకూ సక్సెస్‌ఫుల్‌గా మేమంతా సిద్ధం బస్సుయాత్ర చేసిన జగన్.. ఇక 25వ తేదీన పులివెందులలో పర్యటించారు. ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్‌ దాఖలు చేశారు. అక్కడి బహిరంగ సభలో పాల్గొని ప్రతిపక్షాలపై నిప్పులు చెరిగారు. తర్వాత 26న మేనిఫెస్టో రూపకల్పన మీటింగ్‌కు హాజరయ్యారు. 27న తాడేపల్లి వైసీపీ కేంద్రకార్యాలయంలో మేనిఫెస్టోను రిలీజ్ చేశారు. ఇక ఇవాళ్టి నుంచి మరో ఎన్నికల ప్రచారయాత్రను ప్రారంభిస్తున్నారు సీఎం జగన్. ప్రతి రోజూ మూడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో పర్యటించి.. అక్కడ జరిగే బహిరంగ సభలలో పాల్గొంటారు జగన్‌. ఈ మేరకు సీఎం జగన్‌ ఎన్నికల ప్రచార సభల షెడ్యూల్‌ను వైసీపీ ప్రధాన కార్యదర్శి తలశిల రఘురామ్‌ విడుదల చేశారు.

Watch LIVE: https://goo.gl/w3aQde

తాజా వార్తల కోసం : https://tv9telugu.com/

►TV9 LIVE : https://bit.ly/2FJGPps
►Subscribe to Tv9 Telugu Live: https://goo.gl/lAjMru
►Subscribe to Tv9 Entertainment Live: https://bit.ly/2Rg6nzL
►Big News Big Debate : https://bit.ly/2sjc9Iu
► Download Tv9 Android App: http://goo.gl/T1ZHNJ
► Download Tv9 IOS App: https://goo.gl/abC1bS
► Like us on Facebook:   / tv9telugu  
► Follow us on Instagram:   / tv9telugu  
► Follow us on Twitter:   / tv9telugu  

#ysjagan #ysjaganelectioncampaign #apelections2024 #tv9telugu #vguard

Uploaded By : #satishcheva

Комментарии

Информация по комментариям в разработке