Yesu Prabhuva Neeve Mahima Nireekshana| యేసు ప్రభువా నీవే | Christian Song | Heavenly Grace Church |

Описание к видео Yesu Prabhuva Neeve Mahima Nireekshana| యేసు ప్రభువా నీవే | Christian Song | Heavenly Grace Church |

Yesu Prabhuva Neeve Mahima Nireekshana - Heavenly Grace Indian Church

పల్లవి : యేసు ప్రభువా నీవే, మహిమా నిరీక్షణ! (2)

అనుపల్లవి : హల్లెలూయ, హల్లెలూయ, మహిమ నిరీక్షణ నీవే (2)

1. గొప్ప రక్షణ సిలువ శక్తితో నా కొసగితివి
మహిమా నిరీక్షణ నీవే, నిశ్చయముగా నిన్ను చూతును (2)
యేసుప్రభో జయహో! (4) || యేసు ||

2. నిత్య రక్షణ నీ రక్తముచే నాకిచ్చితివి
ఎనలేని ధనము నీవేగా, నిశ్చయముగానే పొందుదును
యేసుప్రభో జయహో! || యేసు ||

3. ప్రభువా మహిమతో మరలా వత్తువు నన్ను కొనిపోవ
పరలోకమే నా దేశము - మహిమలోనచట నుందును
యేసూ నీతో సదా! యేసుప్రభో జయహో! || యేసు ||

#Yesuprabhuvaneevemahimanireekshana #HeavenlyGraceChurch

Комментарии

Информация по комментариям в разработке