CM Review On Farm Loan Waiver | రైతు రుణమాఫీ,ధాన్యం కొనుగాళ్లపై అధికారులతో సమీక్షించిన సీఎం

Описание к видео CM Review On Farm Loan Waiver | రైతు రుణమాఫీ,ధాన్యం కొనుగాళ్లపై అధికారులతో సమీక్షించిన సీఎం

జూన్ 2తో తెలంగాణ ఏర్పడి పదేళ్లు పూర్తికానున్నందున...అపరిష్కృత విభజన అంశాలపై... ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టి సారించారు. ఉమ్మడి రాజధాని కాలపరిమితి ముగియనున్నందున... హైదరాబాద్ లో APకి కేటాయించిన భవనాలను...వచ్చే నెల 2 తర్వాత స్వాధీనం చేసుకోవాలని... అధికారులను C.M ఆదేశించారు. విభజన అంశాలు, వివాదాలపై రాష్ట్ర ప్రయోజనాలను కాపాడేలా కార్యచరణ తయారు చేయాలని సూచించారు. ఈ మేరకు ఈనెల 18న జరగనున్న రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో విభజన అంశాలతో పాటు...రైతు రుణమాఫీ, ధాన్యం కొనుగోళ్లపై చర్చించాలని నిర్ణయించారు. ఆగస్టు 15 నాటికి రైతురుణ మాఫీకి విధివిధానాలు, నిధుల సమీకరణ ప్రణాళికలు రూపొందించాలని...అధికారులను C.M ఆదేశించారు.
-------------------------------------------------------------------------------------------------------------
#etvtelangana
#latestnews
#newsoftheday
#etvnews
-------------------------------------------------------------------------------------------------------------
☛ Follow ETV Telangana WhatsApp Channel : https://whatsapp.com/channel/0029Va8R...

☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: https://f66tr.app.goo.gl/apps
-------------------------------------------------------------------------------------------------------------
For Latest Updates on ETV Telangana Channel !!!
☛ Follow Our WhatsApp Channel : https://whatsapp.com/channel/0029Va8R...
☛ Visit our Official Website: http://www.ts.etv.co.in
☛ Subscribe for Latest News - https://goo.gl/tEHPs7
☛ Subscribe to our YouTube Channel : https://bit.ly/2UUIh3B
☛ Like us :   / etvtelangana  
☛ Follow us :   / etvtelangana  
☛ Follow us :   / etvtelangana  
☛ Etv Win Website : https://www.etvwin.com/
------------------------------------------------------------------------------------------------------------

Комментарии

Информация по комментариям в разработке