భద్రాద్రిలో ఘనంగా రామయ్య కల్యాణం | Seetha Rama Kalyanam Grandly Celebrated in Bhadrachalam

Описание к видео భద్రాద్రిలో ఘనంగా రామయ్య కల్యాణం | Seetha Rama Kalyanam Grandly Celebrated in Bhadrachalam

జగదానంద కారకుడు.... భద్రాద్రి రాములోరి కల్యాణ వేడుక కన్నుల పండువగా సాగింది. భద్రాద్రి మిథిలా మైదానంలో కిక్కిరిసిన భక్తజన సందోహం మధ్య ఉదయం పదిన్నరకు మేళతాళాలు, భక్తుల జయజయద్వానాల మధ్య కళ్యాణమూర్తులను.... వేదిక వద్దకు తీసుకొచ్చారు. తర్వాత స్వామివారికి తెలంగాణ ప్రభుత్వం తరఫున CS శాంతికుమారి పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు.

తిరుకల్యాణానికి.. సంకల్పం పలికి సర్వవిజ్ఞాన శాంతికి.. విశ్వక్సేన ఆరాధన చేశారు. సంప్రోక్షణ తర్వాత.. యోక్ర్తధారణ చేసి, సీతారాములకు రక్షాబంధనం కట్టారు.స్వామి గృహస్తధర్మం కోసం యజ్ఞోపవితరణచేశారు అనంతరం శ్రీరాముడికి సీతమ్మ తగిన వధువని..పెద్దలు నిర్ణయించి ఇరువంశాల గోత్రాలు పఠించారు. స్వామివారి పాదప్రక్షాళన చేసి.. మహాదానాలు సమర్పించారు. భక్త రామదాసు సమర్పించిన పచ్చల హారం సహా పలు అభరణాలను.... స్వామి, అమ్మవారికి అలంకరించిన తర్వాత.... వేద మంత్రోచ్చరణాల మధ్య సీతారాముల శిరస్సుపై.. జీలకర్ర, బెల్లం పెట్టారు. అనంతరం సీతమ్మవారి మెడలో....... శ్రీరామచంద్రుడు మాంగళ్యధారణ చేశారు.

----------------------------------------------------------------------------------------------------------------------------
#etvandhrapradesh
#latestnews
#newsoftheday
#etvnews
----------------------------------------------------------------------------------------------------------------------------
☛ Follow ETV Andhra Pradesh WhatsApp Channel : https://whatsapp.com/channel/0029Va7r...
☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: https://f66tr.app.goo.gl/apps
-----------------------------------------------------------------------------------------------------------------------------
For Latest Updates on ETV Channels !!!
☛ Follow Our WhatsApp Channel : https://whatsapp.com/channel/0029Va7r...
☛ Visit our Official Website: http://www.ap.etv.co.in
☛ Subscribe to Latest News : https://goo.gl/9Waw1K
☛ Subscribe to our YouTube Channel : http://bit.ly/JGOsxY
☛ Like us :   / etvandhrapradesh  
☛ Follow us :   / etvandhraprades  
☛ Follow us :   / etvandhrapradesh  
☛ Etv Win Website : https://www.etvwin.com/
-----------------------------------------------------------------------------------------------------------------------------

Комментарии

Информация по комментариям в разработке