🔴LIVE: తిరువూరులో వైఎస్‌ షర్మిల బహిరంగ సభ | AP న్యాయ యాత్ర | YS Sharmila Public Meeting | Thiruvuru

Описание к видео 🔴LIVE: తిరువూరులో వైఎస్‌ షర్మిల బహిరంగ సభ | AP న్యాయ యాత్ర | YS Sharmila Public Meeting | Thiruvuru

తిరువూరులో వైఎస్‌ షర్మిల ఎన్నికల ప్రచారం
ప్రత్యేక హోదా ఎంత ముఖ్యమో ఈ సీఎంకు తెలియదా?
ప్రత్యేక హోదా వస్తే ఎన్ని ఉద్యోగాలు వస్తాయో తెలియదా?
జగన్‌ సీఎం అయ్యాక ప్రత్యేక హోదాను మరచిపోయారు
ఐదేళ్లయింది... ప్రత్యేక హోదా ఊసే లేదు
మన బిడ్డల భవిష్యత్తుపై జగన్‌ ఆలోచించట్లేదు
మూడు రాజధానులన్నారు.. ఒక్కటీ లేకుండా చేశారు
మన రాజధాని ఏదంటే చెప్పలేని పరిస్థితి తీసుకొచ్చారు
మీ చేతిలో ఉన్న ఓటు అనే ఆయుధాన్ని సరైన వ్యక్తికి వేయాలి
జగన్‌ను నమ్మి గెలిపిస్తే నట్టేట ముంచారు
జగన్‌ పాలనలో రైతులంతా అప్పులపాలయ్యారు
రూ.3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి అన్నారు.. ఏమైంది?
ఒక్క ఏడాదైనా రైతుల కోసం రూ.3 వేల కోట్లు పక్కన పెట్టారా?
పంట నష్టపోయిన రైతులను ఆదుకున్న పరిస్థితి లేదు
సంక్రాంతి వచ్చినప్పుడల్లా జాబ్‌ క్యాలెండర్‌ అన్నారు.. ఏమైంది?
ఐదు సంక్రాంతిలొచ్చాయి.. జాబ్‌ క్యాలెండర్‌ లేదు.. కోడిపందేలు జరిగాయి
ఐదేళ్లు ఉద్యోగాలు ఇవ్వకుండా ఇప్పుడు మేల్కొంటారా?
కుంభకర్ణుడైనా 6 నెలలకు లేస్తారు.. జగన్‌ ప్రభుత్వం ఎందుకు మేల్కోలేదు
ఎన్నికలు దగ్గరపడుతుంటే ప్రజల వద్దకు వచ్చి ఓట్లు అడుగుతున్నారు
ఇప్పుడు సిద్ధమంటూ వస్తున్నారెందుకు? ఓడిపోవడానికి సిద్ధమేమో
పూర్తి మద్యపాన నిషేధమన్నారు.. సర్కారే మద్యం అమ్ముతోంది
నాసిరకం మద్యం తాగి కిడ్నీలు పాడైపోయి చనిపోతున్నారు
బటన్‌ నొక్కి ఇచ్చేదెంత... రూ.100 ఇచ్చి రూ.1000 లాక్కుంటున్నారు
----------------------------------------------------------------------------------------------------------------------------
#etvandhrapradesh
#latestnews
#newsoftheday
#etvnews
----------------------------------------------------------------------------------------------------------------------------
☛ Follow ETV Andhra Pradesh WhatsApp Channel : https://whatsapp.com/channel/0029Va7r...
☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: https://f66tr.app.goo.gl/apps
-----------------------------------------------------------------------------------------------------------------------------
For Latest Updates on ETV Channels !!!
☛ Follow Our WhatsApp Channel : https://whatsapp.com/channel/0029Va7r...
☛ Visit our Official Website: http://www.ap.etv.co.in
☛ Subscribe to Latest News : https://goo.gl/9Waw1K
☛ Subscribe to our YouTube Channel : http://bit.ly/JGOsxY
☛ Like us :   / etvandhrapradesh  
☛ Follow us :   / etvandhraprades  
☛ Follow us :   / etvandhrapradesh  
☛ Etv Win Website : https://www.etvwin.com/
-----------------------------------------------------------------------------------------------------------------------------

Комментарии

Информация по комментариям в разработке