SVSN Varma : 'Pawan Kalyan కు 70 వేల కాపుల ఓట్లు పడతాయి ' - ఎస్వీఎస్ఎన్ వర్మ | BBC Telugu

Описание к видео SVSN Varma : 'Pawan Kalyan కు 70 వేల కాపుల ఓట్లు పడతాయి ' - ఎస్వీఎస్ఎన్ వర్మ | BBC Telugu

పిఠాపురం నియోజకవర్గంలో టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి ఉమ్మడి అభ్యర్థిగా పవన్ కల్యాణ్ బరిలో నిలిచారు. ఎస్వీఎస్ఎన్ వర్మ ఆయనకు మద్దతుగా ప్రచారం చేస్తున్నారు. పవన్ గెలుపు ఖాయమని బీబీసీతో చెప్పిన వర్మ, తానెందుకు ఆ సీటు వదులుకోవల్సి వచ్చిందో వివరించారు. బీబీసీతో వర్మ ఇంటర్వ్యూ.
#svsnvarma #pawankalyan #loksabhaelection2024 #andhrapradesh #apelections2024
___________
ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.

ఫేస్‌బుక్:   / bbcnewstelugu  

ఇన్‌స్టాగ్రామ్:   / bbcnewstelugu  

ట్విటర్:   / bbcnewstelugu  

Комментарии

Информация по комментариям в разработке