🔴LIVE: ఎలమంచిలిలో పవన్‌ కళ్యాణ్‌ బహిరంగ సభ | Pawan Kalyan Public Meeting | Elamanchili

Описание к видео 🔴LIVE: ఎలమంచిలిలో పవన్‌ కళ్యాణ్‌ బహిరంగ సభ | Pawan Kalyan Public Meeting | Elamanchili

జగన్‌కు ఇచ్చిన ఒక్క ఛాన్స్‌ ఇక చాలు: పవన్‌ కల్యాణ్‌
జగన్‌కు ఒక్క ఛాన్స్‌ ఇస్తే రాష్ట్రాన్ని భ్రష్టుపట్టించారు: పవన్
వచ్చే ఎన్నికల్లో మీకు మీరు ఛాన్స్‌ ఇచ్చుకోండి: పవన్‌
హక్కుల కోసం పోరాడితే ప్రజలపై కేసులు పెడతారు: పవన్‌
ఫీజు రీఎంబర్స్‌మెంట్‌ రాలేదని అడిగితే కొట్టారు: పవన్‌
కన్నబాబును కన్నాల బాబుగా అభివర్ణించిన పవన్‌ కల్యాణ్‌
కన్నబాబు లేఅవుట్‌లు వేసి భూములు కబ్జా చేస్తున్నారు: పవన్
గొప్ప రాజ్యాంగం ఉన్నా పాలించే వ్యక్తి సరిగా లేకపోతే న్యాయం జరగదు: పవన్‌
సగటు మనిషిలా ఉండేదుకు జనసేన పార్టీ పెట్టలేదు: పవన్
సగటు మనిషి కోసం ప్రాణాలు తెగించడానికి సిద్ధం: పవన్
నయవంచకుడితో పోటీ చేసేందుకు మీ గళమై వచ్చాను: పవన్‌
నేను సీఎం అవుతానో లేదో కాలం నిర్ణయించాలి: పవన్
ప్రజల కోసం ముఠా కూలీలా పనిచేస్తా: పవన్ కల్యాణ్‌
మానవహక్కుల ఉల్లంఘన జరిగితే పోరాడుతా: పవన్
యువతకు నైపుణ్య శిక్షణ అందించి ఉపాధి కల్పిస్తాం: పవన్
రాష్ట్రంలో తొలిసారి నైపుణ్య గణాంకాలు తీసుకుంటాం: పవన్
యువతలో ఉన్న నైపుణ్యాల మేరకు శిక్షణ అందిస్తాం: పవన్

----------------------------------------------------------------------------------------------------------------------------
#etvandhrapradesh
#latestnews
#newsoftheday
#etvnews
----------------------------------------------------------------------------------------------------------------------------
☛ Follow ETV Andhra Pradesh WhatsApp Channel : https://whatsapp.com/channel/0029Va7r...
☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: https://f66tr.app.goo.gl/apps
-----------------------------------------------------------------------------------------------------------------------------
For Latest Updates on ETV Channels !!!
☛ Follow Our WhatsApp Channel : https://whatsapp.com/channel/0029Va7r...
☛ Visit our Official Website: http://www.ap.etv.co.in
☛ Subscribe to Latest News : https://goo.gl/9Waw1K
☛ Subscribe to our YouTube Channel : http://bit.ly/JGOsxY
☛ Like us :   / etvandhrapradesh  
☛ Follow us :   / etvandhraprades  
☛ Follow us :   / etvandhrapradesh  
☛ Etv Win Website : https://www.etvwin.com/
-----------------------------------------------------------------------------------------------------------------------------

Комментарии

Информация по комментариям в разработке