100 Years Of Hyderabad Public School | That Produced Global CEO, CM | Journy Of HPS || Idi Sangathi

Описание к видео 100 Years Of Hyderabad Public School | That Produced Global CEO, CM | Journy Of HPS || Idi Sangathi

HPS అదేనండి హైదరాబాద్ పబ్లిక్ స్కూల్. ఈ పేరు చెబితే చాలు ఎంతోమంది హృదయం ఉప్పొంగుతుంది. వేలాది మంది తల్లిదండ్రులు తమ పిల్లలకు ఆ పాఠశాలలో సీటు వస్తే చాలు అని కలలు కంటుంటారు. హైదరాబాద్ నడిబొడ్డున పాఠశాలలకే కలికితురాయిలా నిలుస్తుంది హైదరాబాద్ పబ్లిక్ స్కూల్. విశాలమైన ప్రాంగణం అత్యాధుని తరగతి గదులు ఎప్పటికప్పుడు కొత్త సాంకేతిక పరిజ్ఞానం ఈ పాఠశాల సొంతం.

అంతేగాక విద్యార్థులను మేటిగా తీర్చిదిద్దడం ఈ పాఠశాల ప్రత్యేకత. ఎందరో గొప్ప గొప్ప నేతలు, వ్యాపారవేత్తలు, సినీ ప్రముఖులు, క్రీడాకారులు ఈ పాఠశాల విద్యార్థులే కావటం విశేషం. అంతటి ఘన చరిత్ర కలిగిన హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ ఈ ఏడాది వందేళ్ల ఉత్సవాలను జరుపుకుంటోంది. ఇందులో భాగంగానే రాష్ట్రపతి ద్రౌపది ముర్ముసైతం పాఠశాలను సందర్శించారు. మరి, ఇంతలా అందరిని ఆకర్షిస్తున్న హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ పై ప్రత్యేక కథనం ఇప్పుడు చూద్దాం.
----------------------------------------------------------------------------------------------------------------------------
#etvtelangana
#latestnews
#newsoftheday
#etvnews
------------------------------------------------------------------------------------------------------
☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: https://f66tr.app.goo.gl/apps
------------------------------------------------------------------------------------------------------
For Latest Updates on ETV Telangana Channel !!!
☛ Visit our Official Website: http://www.ts.etv.co.in
☛ Subscribe for Latest News - https://goo.gl/tEHPs7
☛ Subscribe to our YouTube Channel : https://bit.ly/2UUIh3B
☛ Like us :   / etvtelangana  
☛ Follow us :   / etvtelangana  
☛ Follow us :   / etvtelangana  
☛ Etv Win Website : https://www.etvwin.com/
-------------------------------------------------------------------------------------------------------

Комментарии

Информация по комментариям в разработке