చెన్నకేశవాలయం బేలూరు ||UNESCO world heritage site ||chennakesava temple Belur

Описание к видео చెన్నకేశవాలయం బేలూరు ||UNESCO world heritage site ||chennakesava temple Belur

ఈరోజు వరల్డ్ హెరిటేజ్ డే ప్రపంచ ప్రాచీన కట్టడాల పరిరక్షణ దినోత్సవం ఈ సందర్భంగా మన దేశంలో ప్రకటించిన ప్రపంచ వారసత్వ ప్రదేశాలలో ఒకటైన కర్ణాటక రాష్ట్రంలోని బేలూరు పట్టణంలో ఉన్న చెన్నకేశవ దేవాలయాన్ని సందర్శించడం జరిగింది. అమరశిల్పి జక్కన చెక్కిన అద్భుత శిల్పాలు కొలువైయున్న అపురూప దేవాలయం చెన్నకేశవ ఆలయం ఈ దేవాలయం శిల్పకళ విశిష్టత గురించి ప్రత్యక్ష పరిశీలన అనుభూతి ఇది

Комментарии

Информация по комментариям в разработке