Nominations in AP and Telangana | తెలుగు రాష్ట్రాల్లో నామినేషన్ల పర్వం.. పూర్తి షెడ్యూల్ ఇదే..- TV9

Описание к видео Nominations in AP and Telangana | తెలుగు రాష్ట్రాల్లో నామినేషన్ల పర్వం.. పూర్తి షెడ్యూల్ ఇదే..- TV9

Nominations in AP and Telangana | తెలుగు రాష్ట్రాల్లో నామినేషన్ల పర్వం.. పూర్తి షెడ్యూల్ ఇదే..- TV9

తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల నోటిఫికేషన్‌కి వేళైంది. ఈ నెల 18.. అంటే రేపే.. ఏపీలో 25 లోక్‌సభ, 175 అసెంబ్లీ స్థానాలకు, తెలంగాణలో 17 లోక్‌సభ స్థానాలకు ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల కానుంది. రేపటి నుంచి నామినేషన్లు స్వీకరించనున్నారు. ఈ నెల 25 లోపు ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్‌ వేసేందుకు అవకాశం ఉంటుంది. పబ్లిక్ హాలిడేలు, సెలవు దినాల్లోనూ నామినేషన్లు స్వీకరిస్తారు. దీంతో నామినేషన్ పత్రాలు సిద్ధం చేసుకుంటున్నారు అభ్యర్థులు.. నామినేషన్లు వేయడానికి వచ్చే అభ్యర్థుల వాహనాలను 200 మీటర్ల దూరంలోనే అధికారులు నిలిపివేస్తారు.

Watch LIVE: https://goo.gl/w3aQde

తాజా వార్తల కోసం : https://tv9telugu.com/

►TV9 LIVE : https://bit.ly/2FJGPps
►Subscribe to Tv9 Telugu Live: https://goo.gl/lAjMru
►Subscribe to Tv9 Entertainment Live: https://bit.ly/2Rg6nzL
►Big News Big Debate : https://bit.ly/2sjc9Iu
► Download Tv9 Android App: http://goo.gl/T1ZHNJ
► Download Tv9 IOS App: https://goo.gl/abC1bS
► Like us on Facebook:   / tv9telugu  
► Follow us on Instagram:   / tv9telugu  
► Follow us on Twitter:   / tv9telugu  

#apelections2024 #nominations #tv9telugu #loksabhaelection2024 #vguard

Uploaded By : #satishcheva

Комментарии

Информация по комментариям в разработке