gold కొనుక్కోమనీ చెబితేఇలాతిడతారా?నచ్చకపోతే ఇలానేఉంటుంది|సంబంధంలేనిమాటలుఎందుకండీ?పోనీ మీరుచెయ్యండి

Описание к видео gold కొనుక్కోమనీ చెబితేఇలాతిడతారా?నచ్చకపోతే ఇలానేఉంటుంది|సంబంధంలేనిమాటలుఎందుకండీ?పోనీ మీరుచెయ్యండి

#ammamaatavlog
#questionandanswes
#ammamaatacomments

అందరికీ నమస్కారం..
ఆనందంగా జీవించడానికి అద్భుతాలు జరగక్కరలేదులేదు, అనినేను నమ్ముతాను. మీరేదైతే చూస్తున్నారో అదే నాlife.నేను పెట్టే వీడియోలన్నీ సాధారణ జీవనశైలితోనేవుంటాయి.simple గా ఉండే నా life style ఇదే.నేను ఇంట్లోఎలావుంటాను?పూజలు ఎలా చేసుకుంటాను? పిల్లలతో ఎలావుంటాను?బంధువులతో ఎలావుంటాను? రూపాయిపట్ల ఎలావుంటాను? ఎలా జాగ్రత్తచేస్తాను? ఆస్తులు ఎలాకొంటాను? బంగారం ఎలాకొంటాను? నా ఇష్టాలను ఎలా full fill చేసుకుంటాను? ఇవే నా వీడియోల్లో వుంటాయి.ఇవన్నీ మీకెంతో నచ్చుతున్నాయి అనిచెప్పినపుడు చాలా ఆనందంగా అనిపిస్తుంది.ఈవీడియోలన్నీ మీకు గొప్ప knowledge ఇవ్వకపోవచ్చు.కానీ life పట్ల ఒక అవగాహన రావటానికి ఏమైనా ఉపయోగపడినా,కనీసం మీకు ఎటువంటి ఆందోళనా కలగకుండా ప్రశాంతంగా అనిపించినా చాలు.

మీ
జయమ్మ.

Комментарии

Информация по комментариям в разработке