భాజపాతో వైకాపాకు చీకటి పొత్తు | YCP Dark Allies With BJP | Sharmila

Описание к видео భాజపాతో వైకాపాకు చీకటి పొత్తు | YCP Dark Allies With BJP | Sharmila

వైకాపా వచ్చాక 2.3 లక్షల ఉద్యోగాలు భర్తీ: షర్మిల
వైకాపాలో వైఎస్‌ఆర్‌ ఎప్పుడో కనుమరుగయ్యారు
వైకాపాలో వై అంటే వైవీ సుబ్బారెడ్డి.. ఎస్‌ అంటే సాయిరెడ్డి.. ఆర్‌ అంటే సజ్జల రామకృష్ణ
మాట నిలబెట్టుకోలేని వారు వైఎస్‌ఆర్‌ ఆశయాలు నెరవేర్చలేరు
పోలవరం, ప్రత్యేక హోదా, రాజధాని కావాలంటే కాంగ్రెస్‌ రావాలి
ప్రతి గడపకు వైఎస్‌ఆర్‌ సంక్షేమ పాలన అందిస్తాం
కాంగ్రెస్‌ వస్తే రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేస్తాం



ఓటు వేసేటపుడు ఎవరికి వేస్తున్నారో ప్రజలు ఆలోచించాలి: షర్మిల
మీ కోసం, మీ పిల్లల భవిష్యత్తు కోసం ఓటు వేయాలి
ఓటు అనేది ఐదేళ్లకు ఒకసారి మీ చేతిలోకి వచ్చే ఆయుధం
జగన్‌ ఇచ్చిన హామీలు నెరవేరాయా ఆలోచించాలి
పంటలకు మద్దతు ధర కోసం స్థిరీకరణ నిధి హామీ ఏమైంది
ఆంధ్ర రాష్ట్ర ప్రజల ఊపిరి ప్రత్యేక హోదా
ప్రత్యేక హోదా ఇవ్వకుండా భాజపా మోసం చేస్తోంది
భాజపా రాష్ట్రానికి ఏం చేసిందని గులాంగిరీ చేస్తున్నారు
రాష్ట్రానికి రాజధాని కూడా లేకుండా చేశారు
భాజపాతో జగన్‌కు రహస్య పొత్తు ఉంది
ప్రత్యేక హోదా గురించి వైకాపా నాయకులకు చిత్తశుద్ధి లేదు
ప్రత్యేక హోదా కోసం జగన్‌ ఒక్క ఉద్యమమైనా చేశారా
వీరికి ఓట్లు వేస్తే ప్రత్యేక హోదా, పోలవరం, రాజధాని రాదు
రాష్ట్రంలో లేకపోయినా భాజపా రాజ్యమేలుతోంది
మద్యపాన నిషేధం అమలు చేస్తామన్న హామీ ఏమైంది
రాష్ట్రంలో లిక్కర్‌ మాఫియా నడుస్తోంది : షర్మిల
----------------------------------------------------------------------------------------------------------------------------
#etvandhrapradesh
#latestnews
#newsoftheday
#etvnews
----------------------------------------------------------------------------------------------------------------------------
☛ Follow ETV Andhra Pradesh WhatsApp Channel : https://whatsapp.com/channel/0029Va7r...
☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: https://f66tr.app.goo.gl/apps
-----------------------------------------------------------------------------------------------------------------------------
For Latest Updates on ETV Channels !!!
☛ Follow Our WhatsApp Channel : https://whatsapp.com/channel/0029Va7r...
☛ Visit our Official Website: http://www.ap.etv.co.in
☛ Subscribe to Latest News : https://goo.gl/9Waw1K
☛ Subscribe to our YouTube Channel : http://bit.ly/JGOsxY
☛ Like us :   / etvandhrapradesh  
☛ Follow us :   / etvandhraprades  
☛ Follow us :   / etvandhrapradesh  
☛ Etv Win Website : https://www.etvwin.com/
-----------------------------------------------------------------------------------------------------------------------------

Комментарии

Информация по комментариям в разработке