CM Revanth Reddy Strong Warning to PM | ఖబడ్దార్‌ ప్రధాని..మీరు భయపెడితే బెదిరేవాళ్లు ఇక్కడెవరూ లేరు

Описание к видео CM Revanth Reddy Strong Warning to PM | ఖబడ్దార్‌ ప్రధాని..మీరు భయపెడితే బెదిరేవాళ్లు ఇక్కడెవరూ లేరు

కాంగ్రెస్‌ ముక్త్‌ భారత్‌ అంటే మేము ఇచ్చిన తెలంగాణనకు అవమానించడమేనా?
హైదరాబాద్‌ దాహార్తి తీర్చేందుకు అదనంగా కృష్ణా జలాలు అడిగితే ఇవ్వలేదు
మోదీ తెలంగాణను అవమానించి ఇక్కడి వచ్చి ఓట్లు అడుగుతున్నారు
ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రిజర్వేషన్లు కొనసాగించాలని చెప్పినందుకు నాపై కేసా?: సీఎం
20 ఏళ్ల నుంచి ఎన్నో ఆటుపోట్లు చూశా: సీఎం రేవంత్‌రెడ్డి
గుజరాత్‌ నుంచి వచ్చి తెలంగాణలో పెత్తనం చేద్దామనుకున్నారు: సీఎం
తెలంగాణ పౌరుషానికి, గుజరాత్‌ ఆధిపత్యానికి మధ్య ఈ ఎన్నికల్లో పోటీ: సీఎం
తెలంగాణ పౌరుషం గెలుస్తుందో.. గుజరాత్‌ ఆధిపత్యం గెలుస్తుందో చూద్దాం: సీఎం
గుజరాత్‌ నుంచి వచ్చి నా రాష్ట్ర నడిగడ్డపై నిలబడి సీఎంను బెదిరిస్తారా: రేవంత్‌రెడ్డి
మోదీ భయపెడితే బెదరడానికి ఇక్కడెవరూ లేరు: సీఎం రేవంత్‌రెడ్డి
ఖబడ్దార్‌ ప్రధాని.. మీరు భయపెడితే బెదిరేవాళ్లు ఇక్కడెవరూ లేరు: సీఎం
నా ప్రాంతానికి వచ్చి నన్నే బెదిరిస్తావా?: సీఎం రేవంత్‌రెడ్డి
రిజర్వేషన్లు రద్దు వద్దన్నా.. రాజ్యాంగం మార్చొద్దన్నా: సీఎం రేవంత్‌రెడ్డి
నేను చెప్పింది నచ్చితే స్వీకరించు: సీఎం రేవంత్‌రెడ్డి
నచ్చకపోతే రాజ్యాంగాన్ని మారుస్తా.. రిజర్వేషన్లు రద్దు చేస్తానని ఓట్లు అడుగు:
ఇవాళ దిల్లీ పోలీసుస్టేషన్‌లో హాజరుకావాలని అమిత్‌షా హుకుం జారీచేశారు: సీఎం
ఎన్నికల ప్రచారం మానేసి పోలీసుస్టేషన్‌లో హాజరుకావాలంటారా?.. ఇదేం దౌర్జన్యం: సీఎం
మోదీకి ప్రధానిగా బాధ్యత ఇచ్చింది.. రేవంత్‌ను పీఎస్‌లో వేయడానికి కాదు: సీఎం
రేవంత్‌రెడ్డిని పీఎస్‌లో వేసేందుకా మీకు బాధ్యత ఇచ్చింది.. ఇదేనా మీ నీతి: సీఎం
ఆధిపత్యంతో భయపెట్టి ఎంతకాలం రాజ్యాన్ని ఏలుతారు?: సీఎం రేవంత్‌రెడ్డి
భయపెట్టి అన్యాయంగా రాజ్యాలు ఏలాలంటే.. నిజాం నవాబుకు ఎలాంటి గతి పట్టిందో తెలుసుకోండి: సీఎం
భయపెట్టిన రజాకార్ల పరిస్థితి ఏమైందో తెలుసుకోండి: సీఎం రేవంత్‌రెడ్డి
మోదీ, అమిత్‌ షా భయపెడితే బెదరడానికి ఇక్కెడవరూ సిద్ధంగా లేరు: సీఎం
కుమురంభీం, సర్దార్‌ సర్వాయ్‌ పాపన్న, చాకలి ఐలమ్మ, దొడ్డి కొమురయ్య వంటి వీరులను కన్న భూమిది: సీఎం
తెలంగాణ వీరుల పౌరుషం మాలో ఉంది: సీఎం రేవంత్‌రెడ్డి
4, 5 సీట్లు తెలంగాణలో గెలుచుకోవాలనుకుంటున్నారు.. మమ్మల్ని భయపెడితే ఒక్క సీటు కూడా రాదు: సీఎం
భయపెట్టి పెత్తనం చేయాలనుకుంటే నిజాం, రజాకారులకు పట్టిన గతే భాజపాకు పడుతుంది: సీఎం
------------------------------------------------------------------------------------------------------------
#etvtelangana
#latestnews
#newsoftheday
#etvnews
-------------------------------------------------------------------------------------------------------------
☛ Follow ETV Telangana WhatsApp Channel : https://whatsapp.com/channel/0029Va8R...

☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: https://f66tr.app.goo.gl/apps
-------------------------------------------------------------------------------------------------------------
For Latest Updates on ETV Telangana Channel !!!
☛ Follow Our WhatsApp Channel : https://whatsapp.com/channel/0029Va8R...
☛ Visit our Official Website: http://www.ts.etv.co.in
☛ Subscribe for Latest News - https://goo.gl/tEHPs7
☛ Subscribe to our YouTube Channel : https://bit.ly/2UUIh3B
☛ Like us :   / etvtelangana  
☛ Follow us :   / etvtelangana  
☛ Follow us :   / etvtelangana  
☛ Etv Win Website : https://www.etvwin.com/
------------------------------------------------------------------------------------------------------------

Комментарии

Информация по комментариям в разработке