BJP's Focus on Lok Sabha Elections | లోక్‌సభ ఎన్నికలపై రాష్ట్ర భాజపా గురి | Idi sangathi |

Описание к видео BJP's Focus on Lok Sabha Elections | లోక్‌సభ ఎన్నికలపై రాష్ట్ర భాజపా గురి | Idi sangathi |

దేశవ్యాప్తంగా 370 లోక్ సభ స్థానాలు సాధించాలని లక్ష్యం నిర్దేశించిన ప్రధాని నరేంద్ర మోదీ. దక్షిణాదిలో కర్ణాటక తర్వాత తెలంగాణపై పార్టీకి ఎక్కువ ఆశలు. మోదీ నిర్దేశించిన లక్ష్యాన్ని నెరవేర్చడంలో తమ వంతు పాత్ర పోషించడంతో పాటు, పార్టీ పెద్దల ఆశల ఆశలు నెరవేర్చడం. ఇదీ లోక్ సభ ఎన్నికలపై రాష్ట్ర భాజపా గురి. శాసనసభ ఎన్నికల్లో 8 స్థానాలకే పరిమితమైన ఆ పార్టీ లోక్ సభ ఎన్నికల్లో మాత్రం ఏకంగా డబుల్ డిజిట్ ను లక్ష్యంగా చేసుకుంది. ఈ లక్ష్య సాధనే ధ్యేయంగా ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షాతో పాటు భాజపా అగ్రనేతలు రాష్ట్రాన్ని చుట్టేస్తున్నారు. భారాస పదేండ్లలో చేసిన అవినీతికి పాల్పడిందని, నాలుగైదు నెలల కాంగ్రెస్ పాలనలో ప్రజలు మోసాలకు గురయ్యారని ప్రచారం చేస్తోంది. నరేంద్ర మోదీ చరిష్మాను నమ్ముకోవడంతో పాటు కేంద్ర ప్రభుత్వ అభివృద్ది, సంక్షేమ పథకాలు, అయోధ్య రామమందిరం అంశాలను బలంగా తీసుకువెళుతూ ప్రచార రథాలను నడిపిస్తోంది భాజపా.
#idisangathi
-------------------------------------------------------------------------------------------------------------
#etvtelangana
#latestnews
#newsoftheday
#etvnews
-------------------------------------------------------------------------------------------------------------
☛ Follow ETV Telangana WhatsApp Channel : https://whatsapp.com/channel/0029Va8R...

☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: https://f66tr.app.goo.gl/apps
-------------------------------------------------------------------------------------------------------------
For Latest Updates on ETV Telangana Channel !!!
☛ Follow Our WhatsApp Channel : https://whatsapp.com/channel/0029Va8R...
☛ Visit our Official Website: http://www.ts.etv.co.in
☛ Subscribe for Latest News - https://goo.gl/tEHPs7
☛ Subscribe to our YouTube Channel : https://bit.ly/2UUIh3B
☛ Like us :   / etvtelangana  
☛ Follow us :   / etvtelangana  
☛ Follow us :   / etvtelangana  
☛ Etv Win Website : https://www.etvwin.com/
------------------------------------------------------------------------------------------------------------

Комментарии

Информация по комментариям в разработке