Amit Shah Fake Video || అమిత్ షా ఫేక్ వీడియో కేసుపై Telangana High Court స్టే - TV9

Описание к видео Amit Shah Fake Video || అమిత్ షా ఫేక్ వీడియో కేసుపై Telangana High Court స్టే - TV9

Amit Shah Fake Video || అమిత్ షా ఫేక్ వీడియో కేసుపై తెలంగాణ హైకోర్టు స్టే - TV9
కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఫేక్ వీడియో అంశం రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. తాజాగా ఈ కేసులో ఢిల్లీ పోలీసులు స్పీడ్ పెంచారు. ఢిల్లీ పోలీసుల యాక్షన్‌కు ముందుగానే హైదరాబాద్ పోలీసులు రంగంలోకి దిగిపోయారు. తెలంగాణ బీజేపీ నేత ప్రేమేందర్ ఫిర్యాదుపై 469, 505 సెక్షన్ల కింద కేసు నమోదు చేసుకున్న పోలీసులు కాంగ్రెస్ సోషల్ మీడియా ఇంఛార్జి మన్నె సతీశ్, సోషల్ మీడియా టీంలోని సభ్యులు అస్మా, తస్లీమా, గీత, శివలను అరెస్ట్ చేసి సెంట్రల్ క్రైం స్టేషన్‌కు తరలించారు.

Watch LIVE: https://goo.gl/w3aQde

తాజా వార్తల కోసం : https://tv9telugu.com/

►TV9 LIVE : https://bit.ly/2FJGPps
►Subscribe to Tv9 Telugu Live: https://goo.gl/lAjMru
►Subscribe to Tv9 Entertainment Live: https://bit.ly/2Rg6nzL
►Big News Big Debate : https://bit.ly/2sjc9Iu
► Download Tv9 Android App: http://goo.gl/T1ZHNJ
► Download Tv9 IOS App: https://goo.gl/abC1bS
► Like us on Facebook:   / tv9telugu  
► Follow us on Instagram:   / tv9telugu  
► Follow us on Twitter:   / tv9telugu  

#amitshah #telangana #tv9telugu #fakevideo #delhipolice #telanganapolice

Uploaded By : #satishcheva

Комментарии

Информация по комментариям в разработке