సినిమా రామాయణాల్లో చూపించే 7 తప్పులు | Wrong Ramayan shown in movies | Nanduri Srinivas

Описание к видео సినిమా రామాయణాల్లో చూపించే 7 తప్పులు | Wrong Ramayan shown in movies | Nanduri Srinivas

You ask the following question to 100 Telugu devotees
"From where did you learn Ramaayan/Mahabharata?"
99% would say "From movies"

We learnt many mistakes from movies, let us correct it.
here is a wonderful video that points 7 such mistakes
Some of them will be very surprising to you, but never mind...High time to unlearn the wrong stuff!

- Uploaded by: Channel Admin
-----------------------------------------------------------------------------------------------------
Frequently asked questions after posting this video
Q) భద్రాచలంలో, సీతమ్మన్ని ఎత్తుకుపోయినప్పుడు భూమిలో పడిన గుంట ఉంది కదా?
A) అవును బాపూ గారు సినిమాలో అదే పాయింటుని తీసుకున్నారు . కానీ అది నిజం కాకపోవచ్చు. ఎందుకంటే , లక్షల ఎళ్ళ క్రితం పడిన గుంట ఇప్పటికీ అలాగనే ఉండదు, పూడుకుపోతుంది. వాల్మీకి రామాయణంలో అయితే, రావణుడు ఆశ్రమంలోకి వచ్చి ఆసనం పైన కూర్చొని సీతమ్మతో చాలా సేపు మాట్లాడినట్లు, చివరకి రథంలో ఎత్తుకుపోయినట్లు రాశారు.

Q) రావణుడికి నలకూబరుడు ఒక శాపం ఇచ్చాకా, బ్రహ్మ కూడ ఇచ్చాడు. రెండిటిలో ఏది పనిచేసింది?
A) అదేమీ మందు కాదుగా, శాపం...అన్నీ పని చేస్తాయి.
వాల్మీకి రామాయణంలో నలకూబరుడి శాపం తరువాత కొన్ని శ్లోకాలు ఉన్నాయి (వీడియో పెద్దదైపోతుందని నేను చెప్పలేదు)
తస్మిన్నుదాహృతే శాపే జ్వలితాగ్ని సమప్రభే
దేవదుందుభియో నేదుః పుష్ప వృష్టిశ్చ ఖాచ్యుతాః
పితామహ మఖాశ్చైవా సర్వే దేవాః ప్రహర్షితాః
శ్రుత్వాతు స దశగ్రీవః తంశాపం రోమహర్షణం
నారీషు మైధునే భావం నాకామాస్వభ్యరోచయత్

నలకూబరుడు తిరుగులేని శాపం ఇచ్చాకా, దేవ దుందుభులు మ్రోగాయి . బ్రహ్మాది దేవతలు సంతోషంతో పొంగిపోయారు. ఆ శాపం విని భయపడిన రావణుడు ఇష్టం లేని స్త్రీలని బలాత్కరించాలనీ ఆలోచనని మానుకున్నాడు. అతని చెరలో ఉన్న స్త్రీలందరూ సంతోషించారు - అని

Q) లక్ష్మణ రేఖ రంగనాథ రామాయణంలో ఉంది.
A) రంగనాథ రామాయణాన్ని గోన బుధ్ధారెడ్డి గారు రచించారు . అందులో కొన్ని విషయాలు చేర్చబడ్డాయి. ఉదాహరణకి, రాముడు బాల్యంలో "కర్రా-బంతి" ఆట ఆడుకుంటూ మంథర కాలు Fracture చేశాడనీ , దానికి దశరథుడు శిక్షించలేదనీ, అందుకే మంథర కసిపెంచుకుందనీ, తరువాత రామయ్యపైన పగ తీర్చుకుందనీ...మొదలైన కథలు.
అందులోనే, లక్ష్మణ రేఖలూ, ఉడుత సాయం అవీ ఉన్నాయి.
ఆ పుస్తకంలో ఉన్న ఇటువంటి కల్పితాల్లో నాకు బాగా నచ్చేది ఉడుత సాయం. తల్చుకుంటేనే మనస్సు పులకిస్తుంది

Q) రామాయణం తెలుగులో తేలికగా అర్ధమయ్యేలా , కల్పితాలు లేకుండా ఉన్న పుస్తకం ఏది?
A) Gita Press Gorakhpur పుస్తకాలు

-----------------------------------------------------------------------------------------------------
About the speaker Sri Nanduri Srinivas - Check below link :
   / nandurisrinivasspiritualtalks  
-----------------------------------------------------------------------------------------------------
Disclaimer and Copy right for “Nanduri Srinivas” youtube channel:
This is a personal video channel, we make no representations as to accuracy, completeness or validity of any information on this channel and “Nanduri Srinivas” or the administrators are not liable for any errors, omissions or any losses or damages arising from its understanding or use. It is intended to be used and must be used for informational purposes only. Any implementation by you based on the information given in this channel is strictly at your own risk. Viewers are encouraged to do their own research. Sri Nanduri Srinivas or the administrators don’t warrant that any information obtained from this channel will be error free.

#nandurisrinivas #nandurisusila #nandurisrivani
#nandurisrinivasspiritualtalks
#nandurisrivanipujavideos
#nandurisrinivaslatestvideos
#nandurisrinivasvideoslatest #nandurisrinivasspeeches
#spiritual #pravachanalu #miraclesdohappen
#rammandir #ayodhyaramtemple #pranpratishtha #ramayan #hanuman

This knowledge was acquired by various means like antique sources, research, books, speeches of various Gurus, observation, analysis & meditation. Since we are critically thinking human beings, these views are subject to change revision and rethinking at any time. Please do not hold us to them in perpetuity.

Comments below the videos are sole responsibility of the writers and they take full responsibility, liability and blame for any libel or litigation that result from something written in a comment, hence please keep the comments polite and relevant.

Note: Videos/content in this channel are copyrighted and can be reused only after obtaining the permission from channel admin (Mr. Rishi Kumar) Here is Mail id of admin (Please dont write your personal problems to this ID)
[email protected]

Комментарии

Информация по комментариям в разработке