INDIA bloc will win Lok Sabha Polls | సార్వత్రిక ఎన్నికల్లో ఇండియాకుటమిదే విజయమన్న మమతాబెనర్జీ

Описание к видео INDIA bloc will win Lok Sabha Polls | సార్వత్రిక ఎన్నికల్లో ఇండియాకుటమిదే విజయమన్న మమతాబెనర్జీ

సార్వత్రిక ఎన్నికల తర్వాత ఇండియా కూటమి ప్రభుత్వం ఏర్పడుతుందని పశ్చిమ బంగాల్ సీఎం మమతాబెనర్జీ జోస్యం చెప్పారు. అరంబాగ్ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం చేసిన ఆమె...ఈసారి భారతీయ జనతా పార్టీకి 200లోపు స్థానాలే వస్తాయని తెలిపారు. తమ ప్రభుత్వాన్ని అప్రతిష్ఠపాలు చేయడానికి...కాంగ్రెస్ , సీపీఎం బెంగాల్ శాఖలు...కమలం పార్టీతో కుమ్మక్కైనట్లు ఆరోపించారు. టీఎంసీయేతర పార్టీలకు ఓటు వేస్తే...అది భాజపాకే లబ్ధి చేకూరుస్తుందన్నారు. దేశంలో నిరంకుశ పాలన చేస్తున్న ప్రధాని మోదీ ప్రభుత్వాన్ని ప్రతిఘటించడానికి ప్రతిపక్ష పార్టీలన్నీ కలిసి పనిచేస్తున్నట్లు ...మమత చెప్పారు. బంగాల్ లో సీపీఎం నిజస్వరూపం తనకు తెలుసని...వారి పాలనలో గోఘాట్ , సిహార్ తదితర ప్రాంతాల్లో సామూహిక హత్యలు జరిగాయని ఆరోపించారు. అప్పుడు ప్రతిపక్ష నేతగా సీపీఎం అకృత్యాలను ధైర్యంగా ప్రతిఘటించినట్లు మమతా బెనర్జీ గుర్తుచేశారు.
-------------------------------------------------------------------------------------------------------------
#etvtelangana
#latestnews
#newsoftheday
#etvnews
-------------------------------------------------------------------------------------------------------------
☛ Follow ETV Telangana WhatsApp Channel : https://whatsapp.com/channel/0029Va8R...

☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: https://f66tr.app.goo.gl/apps
-------------------------------------------------------------------------------------------------------------
For Latest Updates on ETV Telangana Channel !!!
☛ Follow Our WhatsApp Channel : https://whatsapp.com/channel/0029Va8R...
☛ Visit our Official Website: http://www.ts.etv.co.in
☛ Subscribe for Latest News - https://goo.gl/tEHPs7
☛ Subscribe to our YouTube Channel : https://bit.ly/2UUIh3B
☛ Like us :   / etvtelangana  
☛ Follow us :   / etvtelangana  
☛ Follow us :   / etvtelangana  
☛ Etv Win Website : https://www.etvwin.com/
------------------------------------------------------------------------------------------------------------

Комментарии

Информация по комментариям в разработке