ఫార్మాహబ్‌గా ప్రకాశం జిల్లా | Prakasham Dist. as Pharma Hub | If NDA Froms Govt. | Nara Lokesh

Описание к видео ఫార్మాహబ్‌గా ప్రకాశం జిల్లా | Prakasham Dist. as Pharma Hub | If NDA Froms Govt. | Nara Lokesh

ఒంగోలులో నారా లోకేష్ యువగళం కార్యక్రమం
ప్రకాశం జిల్లా అభివృద్ధి బాధ్యత తీసుకుంటా
ప్రకాశం జిల్లాను ఫార్మా హబ్‌గా చేసే బాధ్యత తీసుకుంటా
వెలిగొండ ప్రాజెక్టు ద్వారా తాగు, సాగునీరందించే బాధ్యత మాది
మొదటి వంద రోజుల్లో పరిశ్రమలు తీసుకువచ్చే బాధ్యత నాది


నాడు ఒక్క అవకాశం పేరు మాయలో పడ్డారు.. నేడు ఇబ్బందులు పడే పరిస్థితి
తెదేపా తెచ్చిన కంపెనీలు ఇప్పుడు పక్క రాష్ట్రానికి తరలిపోయాయి
పాదయాత్రలో ప్రజల సమస్యలు నేరుగా తెలుసుకున్నా
ప్రజా సమస్యల పరిష్కారాలను మేనిఫెస్టోలో పొందుపరిచాం
తెదేపా హయాంలో జిల్లాలవారీగా ప్రాధాన్యం కల్పించాం
నిలిచిపోయిన అమరావతి పనులు తిరిగి ప్రారంభిస్తాం


కూటమి వచ్చిన వంద రోజుల్లో పెట్టుబడులకు పరిశ్రమలు సిద్ధంగా ఉన్నాయి
ప్రజల తరఫున పోరాడినందుకు నాపై 23 కేసులు పెట్టారు
ప్రజల తరఫున పోరాడితే మానసికంగా ఇబ్బందులు పెడుతున్నారు
వైకాపా చేసిన తప్పులను ప్రజల ముందుంచాం
సమర్థ నాయకత్వం అందించే అభ్యర్థులను గెలిపించాలి
తప్పు చేసిన అధికారులను ఉపేక్షించేది లేదు
చట్టాలను కొంతమంది చుట్టాలుగా మార్చారు


చట్టాలను ఉల్లంఘించిన అధికారుల పేర్లే రెడ్‌బుక్‌లో ఉన్నాయి
అభివృద్ధి ద్వారా వచ్చే ఆర్థిక వనరులను పేదలకు ఖర్చు పెడతాం
తెదేపా హయాం నాటి పథకాలను వైకాపా రద్దు చేసింది
రద్దు చేసిన సంక్షేమ కార్యక్రమాలను తిరిగి ప్రారంభిస్తాం
కేజీ నుంచి పీజీ వరకు విద్యా వ్యవస్థను బలోపేతం చేస్తాం
ఎయిడెడ్‌ వ్యవస్థను మళ్లీ తీసుకువచ్చే బాధ్యత తీసుకుంటా
----------------------------------------------------------------------------------------------------------------------------
#etvandhrapradesh
#latestnews
#newsoftheday
#etvnews
----------------------------------------------------------------------------------------------------------------------------
☛ Follow ETV Andhra Pradesh WhatsApp Channel : https://whatsapp.com/channel/0029Va7r...
☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: https://f66tr.app.goo.gl/apps
-----------------------------------------------------------------------------------------------------------------------------
For Latest Updates on ETV Channels !!!
☛ Follow Our WhatsApp Channel : https://whatsapp.com/channel/0029Va7r...
☛ Visit our Official Website: http://www.ap.etv.co.in
☛ Subscribe to Latest News : https://goo.gl/9Waw1K
☛ Subscribe to our YouTube Channel : http://bit.ly/JGOsxY
☛ Like us :   / etvandhrapradesh  
☛ Follow us :   / etvandhraprades  
☛ Follow us :   / etvandhrapradesh  
☛ Etv Win Website : https://www.etvwin.com/
-----------------------------------------------------------------------------------------------------------------------------

Комментарии

Информация по комментариям в разработке