వేళాంగిని మాత సుప్రభాత వైభవం || SONG || MRB Productions

Описание к видео వేళాంగిని మాత సుప్రభాత వైభవం || SONG || MRB Productions

వేళాంగిని మాత భక్తుల ఆధ్యాత్మిక ఆనందమునకై సమర్పించు పరిమళ పారిజాతం - వేళాంగిని మాత ప్రభాత వైభవం

వేళాంగిని మాత భక్తులకు స్వాగతం, సుస్వాగతం ఘన స్వాగతం !
వేళాంగిని మాత సుప్రభాత వైభవమును ఆలకించి తరించుటకై మిమ్మల్నందరిని హృదయపూర్వకముగా ఆహ్వానిస్తున్నాము.

రచన
శ్రీ సి.హెచ్ వసంతాచార్య
గురు శ్రీ గోవిందు బాలస్వామి
గురు శ్రీ గోవిందు రాయన్న

స్వరకల్పన
శ్రీ బి. గోపాలం

నిర్వహణ
గురు శ్రీ గోవిందు బాలస్వామి
గురు శ్రీ గోవిందు రాయన్న

వీడియో ప్రొడక్షన్
గురు శ్రీ మట్టా లాజర్

వీడియో ఎడిటింగ్ & గ్రాఫిక్స్
విస్సంపల్లి సతీష్

Комментарии

Информация по комментариям в разработке